e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌కు వినతి

గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌కు వినతి

అంబేద్కర్‌ చౌక్‌ : ఆసీఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీఎం కేసీఆర్‌ను శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని మార్లవాయిలో ఆదివాసీ రీసెర్చ్ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

- Advertisement -

ఆదివాసీ కళాకారులకు సాంస్కృతిక సారధిలో అవకాశాలు కల్పించాలని కోరారు. మారుమూల ప్రాంత ఆదివాసీ గ్రామాలకు లింకురోడ్లు మంజూరు చేయడంతో పలు విషయాలపై వినతిపత్రం అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement