బూర నర్సయ్య.. ప్లాట్లను తిరిగివ్వాలి
భువనగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తమ ప్లాట్లు కబ్జా చేశారంటూ యజమానులు ఆందోళనకు దిగారు. సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలో ప్లాట్ల యజమానులు ఆందోళన చేపట్టారు.
- ఆందోళనకు దిగిన యజమానులు
పెద్దఅంబర్‌పేట, మే 6: భువనగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తమ ప్లాట్లు కబ్జా చేశారంటూ యజమానులు ఆందోళనకు దిగారు. సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలో ప్లాట్ల యజమానులు ఆందోళన చేపట్టారు.
పసుమాములలోని 106/2 సర్వే నంబర్లో బూర నర్సయ్యగౌడ్ మరొకరితో కలిసి గతంలో కొంత భూమి కొనుగోలు చేశారని, దీని పక్కనే ఉన్న 87, 88 సర్వే నంబర్లలో 24 ప్లాట్లను కూడా వారు ఆధీనంలోకి తీసుకొన్నారని యజమా నులు ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో తమను పిలిపించి మాట్లాడారని తెలిపారు. 12 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అప్పుడు.. ఇప్పుడూ అంటూ కాలం గడుపుతూ మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బూర నర్సయ్య గౌడ్ ఇప్పటికైనా తమకు ప్లాట్లు తిరిగిచ్చి మాట నిలబెట్టుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

