ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 5: మండలంలోని భీంసరి గ్రామంలో రోడ్డు పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సర్పంచ్ మయూర్ చంద్ర, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.