కౌటాల, జనవరి 31: మండలంలోని తుమ్మిడిహెట్టి పంచాయతీ పరిధిలోని పీపీ నగర్లో బుధవారం గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ. 2.50 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు ప నులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమిపూజలో పాల్గొని పనులను ప్రా రంభించారు.
రోడ్డు పనులు నాణ్యతతో ని ర్మించేలా గ్రామస్తులు చూసుకోవాలని సూ చించారు. స్థానిక సర్పంచ్ చరణ్ దాస్, నా యకులు రాజేందర్ గౌడ్, వాసు పటేల్, మల్ల య్య, సత్తయ్య, మృత్యుంజయ ఉన్నారు.