Chennur | చెన్నూరులో దారుణం..టీచర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య?
Chennur | మంచిర్యాల జిల్లా చెన్నూర్ బాలికల గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది.
చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ బాలికల గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం పురుగుల మందు సేవించిన 7వ తరగతి విద్యార్థిని శ్రీహిందూ అనే విద్యార్థిని ఆదివారం మృతి చెందింది.విషయం బయటకు పొక్కకుండా ఉపాధ్యాయులు ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందించారు. కాగా, ఆరోగ్యం క్షీణించడంతో నిన్న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తరలించారు.
నేడు బాలిక మృతి చెందడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పాఠశాల ఉపాధ్యాయునిల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులక ఫిర్యాదు చేశారు. జైపూర్ ఎసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

