ఆదిలాబాద్ : ఆదిలాబాద్ (Adilabad)జిల్లా తలమడుగు మండలంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మండలంలోని రుయ్యాడి గ్రామంలో(Ruyyadi village) ఓ వ్యక్తి మంగళవారం కత్తిపోటుకు గురయ్యారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవలో మహేందర్ అనే వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Kamayani Express | కామయాని ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం.. తనిఖీలు నిర్వహిస్తున్న బాంబ్ స్క్వాడ్..!
Summer | పేదోడి ఫ్రిజ్‌కు భలే గిరాకి.. జోరుగా రంజన్లు, కుండల వ్యాపారం
Electricity AE | అందుబాటులో లేని విద్యుత్ శాఖ ఏఈ.. కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు