పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి : సర్పంచ్ శ్యామల
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం రెండో రోజు పాలకవర్గ సభ్యులు..
కట్టంగూర్, మార్చి 7 : పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం రెండో రోజు పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల పరిసరాలు, వంటశాలను శుభ్రం చేసి చెత్తాచెదారం తొలగించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులుకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులు, వంట కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్, ఉప సర్పంచ్ గుండు రాంబాబు, వార్డ సభ్యులు ఏకుల సుజాత, కల్లెం నాగేశ్వర్ రావ, అయితగోని సైదులు, ముషం రాణి, కానుగు సైదమ్మ, యర్కల శశి, సంధ్య, శ్రీను పాల్గొన్నారు.

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి : సర్పంచ్ శ్యామల
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

