Home
Adilabad
Entrance Test Examination Centers Have Been Set Up In Telangana Tribal Gurukulala 2024 25 Inter Fustier
ప్రశాంతంగా సీవోఈ ప్రవేశ పరీక్ష
తెలంగాణ గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీవోఈ గురుకులాల్లో 2024-25 ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష జిల్లా కేం ద్రంలో ప్రశాంతంగా ముగిసింది.
- కుమ్రం భీం జిల్లాలో 828 మంది హాజరు
ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 18: తెలంగాణ గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీవోఈ గురుకులాల్లో 2024-25 ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష జిల్లా కేం ద్రంలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో మూ డు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గిరిజన బాలుర పాఠశాలలో 447 మందికి 440 మంది, బాలికల గురుకులంలో 216కు 206, గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో 188 కు 181 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 851 మందికి 827 మం ది పరీక్ష రాసినట్లు చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజన గురుకులాల సమన్వయాధికారి గంగాధర్ పర్యవేక్షించారు. సీఎస్‌లు సురేశ్, అనిత తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

