తెలంగాణ గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీవోఈ గురుకులాల్లో 2024-25 ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష జిల్లా కేం ద్రంలో ప్రశాంతంగా ముగిసింది.
సుదిమల్లలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఏడవ రాష్ట్రస్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడా పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ టి.వెంకటేశ్�