ఆదిలాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే 49 వార్డుల అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించారు.
ఇందులో ఆలాలీ మాయారాణి(1వ వార్డు), షేక్ జిలానీ(2), పుష్పలత(3), షెక్ ఇస్మాయిల్(4), పుష్ప అలాల్(5), రామెల్లి శ్రీలత (6), రేష్మాబేగం(7), సిద్ధార్థ జాడే(8), రాఠే మంగల(9), సంగీత కడిసి(10), టీగుట్ల అంజ లి(11), సురేశ్(12), అన్నలే రాజ్యలక్ష్మీ(13), అత్రం వెంకటేశ్(14), మంజురీ సంగీత(15), షాయిదా షేక్(16), పెంటపర్తి అజయ్‌కుమార్ (17), పవార్ మిలింద్(18), మహేందర్ నల్లా (19), తాటి లక్ష్మణ్(20), కొండ గణేశ్(21), సయ్యద్ మోసిన్(22), సాయికృష్ణ కనగంటి (23), నేదునూర్వార్ అశోక్‌స్వామి(24), భాగ్యలక్ష్మి దర్శ(25), ఫాయిమా బేగం(26), సౌజన్య కోటోజు(27), నమోడ శ్రీనివాస్(28), మున్నవార్ సుల్తానా(29), అయ్యుబ్‌ఖాన్ (30), షెక్ జులేఖాబేగం(31), సల్మా సుల్తానా (32), అశోక్ బీమా(33), జోగు ప్రేమేందర్ (34), ధనలక్ష్మీ(35), అరిఫా అంజుమ్(36), నాయుడు సునీత(37), ముత్యాల శ్రీదేవి(38), సంగీత జబాడే(39), అడగారపు అశోక్(40), పద్మాజ కందికట్ల(41), చింతాల లక్ష్మీ(42), జంగిలి ప్రశాంత్ కుమార్(43), కోరెడ్డి ప్రవీణ్(44), దుర్గే స్వీటీ(45),కరందేవార్ శివప్రసాద్(46), కందుల చాణ్యక (47), గౌతమి(48), వెనగంటి ప్రకాశ్(49)లు బీ-ఫారాలు అందుకున్నారు.