ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే 49 వార్డుల అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించారు.
కొత్త రాష్ట్రమే అయినా, తక్కువ వనరులున్నా.. అనేక రాష్ర్టాలను అధిగమించి రాష్ర్టాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాం. తక్కువ సమయంలోనే తెలంగాణను వజ్రంలా తీర్చిదిద్దాం. మరింత ఉజ్వలమైన, ఉత్కృష్టమైన తెలంగాణ సాధనక�