Retro Fashion | ఎన్ని కొత్త ఫ్యాషన్లు వచ్చినా.. ఒకప్పటి స్టయిల్స్ నేటికీ రాజ్య మేలుతున్నాయి. రెట్రో స్టయిల్ డ్రెస్సులు ఆధునిక మహిళలను కూడా ఆకర్షిస్తున్నాయి. దేశవిదేశాల ఫ్యాషన్లు కలబోసిన అలనాటి డిజైన్లు మీ కోసం..
పసుపు రంగు శాటిన్ ఫ్యాబ్రిక్‌తో పోల్కా మెష్‌ని జత చేసి రూపొందించిన ఫ్రాక్ ఇది. ఆనాటి ఫ్యాషన్‌ను మేళవిస్తూనే నేటి తరానికి నచ్చేలా రఫుల్ ట్రిమ్ లేస్ స్లీవ్స్ జతచేశారు. పచ్చని సిల్క్ ఫ్యాబ్రిక్‌తో లైనింగ్ ఇచ్చి.. సేమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో ఫినిషింగ్ ఇచ్చారు. డ్రెస్ మొత్తం పరుచుకున్న గోల్డ్ చమ్కీ వర్క్‌తో మరింత అందం వచ్చింది. నెక్ చుట్టూ ఇచ్చిన రఫుల్స్ ట్రెండీ లుక్ తెచ్చాయి. సేమ్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ బెల్ట్ అదనపు ఆకర్షణగా నిలిచింది.
బ్రౌన్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌పై పింక్ అండ్ లైట్ బ్లూ ఫ్లోరల్ ప్రింట్‌తో రూపొందించిన ఫ్రాక్ ఇది. బాటమ్‌ను హైలైట్ చేస్తూ త్రీ స్టెప్స్ ప్రిల్స్ జత చేశారు. ఎల్బో హ్యాండ్స్‌కు ప్రిల్స్ ఫినిషింగ్ బాగా నప్పింది. అదే ఫ్యాబ్రిక్‌తో టాప్ పార్ట్ డిజైన్ చేసి ట్రెండీ లుక్ కోసం వీ నెక్ ఇచ్చారు. సింపుల్‌గా ఉంటూనే ట్రెండీగా కనపడుతున్నదీ ఫ్లోరల్ ప్రింట్ ఫ్రాక్.
– మోడల్ అండ్ డిజైనర్
డి.విద్య, సిరిసిల్ల
HR the designer studio 9010940078
Langa Voni Fashion | పెండ్లిళ్ల సీజన్లో సంప్రదాయ లంగా ఓణీలదే హవా !!”
Long Frocks | పెండ్లిల్ల సీజన్లో ట్రెండీ లుక్స్‌లో ఆకట్టుకున్న లాంగ్ ఫ్రాక్స్”
ఎండాకాలంలో పిల్లలకు హాయినిచ్చే ఈ దుస్తులను ట్రై చేయండి”
Baggy Pants | అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన ట్రెండ్ మళ్లీ వచ్చేసింది”
“ఒకప్పుడు చిన్న పిల్లలకే పరిమితమైన ఈ డ్రెస్.. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలనూ ఆకట్టుకుంటుంది”