ఎండాకాలంలో పిల్లలకు హాయినిచ్చే ఈ దుస్తులను ట్రై చేయండి
Fashion Frocks | వేసవిలో దుస్తుల ఎంపిక చాలా ముఖ్యం. కాటన్ దుస్తులు అయితే.. శరీరానికి సౌఖ్యంగా ఉంటాయి. చెమట పట్టినా చిరాకు కలగకుండా కాపాడతాయి. అందులోనూ ఆడపిల్లలకు కాటన్ ఫ్రాక్స్ ఉల్లాసాన్ని అందిస్తాయి. కాబట్టే ఫ్రాక్స్‌తో మ్యాజిక్ చేస్తున్నారు డిజైనర్లు.
ఎరుపు-మెరుపు
ఈ ఫ్రాక్ కోసం ఎరుపు, నీలం ఎంచుకున్నారు. ఈ రెండు వర్ణాల కలయిక చూపురులను ఆకర్షిస్తుంది. ఎర్రటి కాటన్ ఫ్యాబ్రిక్‌పై చిన్నచిన్న కుందేళ్లు, వాద్య పరికరాలు, గుర్రాల చిత్రాలు బావున్నాయి. దాంతో ఏ-లైన్ ఫ్రాక్‌ని మోకాలు పొడుగు వరకూ కుట్టారు. దీనికి కాంట్రాస్ట్‌గా బ్లూ కలర్‌పై కిట్టీ ప్రింట్ ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్‌తో కింద ఫ్రిల్స్ ఇచ్చారు. ఇదే ఫ్యాబ్రిక్‌తో నెక్లైన్ పట్టీ డిజైన్ చేశారు. ఫ్రాక్ ఎడమవైపున బ్లూ కలర్ ఫ్యాబ్రిక్‌తో చిన్నచిన్న బోలను అటాచ్ చేయడంతో మరింత అందం వచ్చింది.
నీలవర్ణం
తెలుపు రంగు బేస్‌పై టెడ్డీ, బాల్స్ చిత్రాలు ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్‌తో ఏ-లైన్ ఫ్రాక్ కుట్టారు. దీనికి కాంట్రాస్ట్‌గా కుందేలు ప్రింట్స్ ఉన్న లైట్ బ్లూ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో నెక్ పీటర్పాన్ కాలర్ ఇవ్వడంతో డ్రెస్‌కు మంచి లుక్ వచ్చింది. అలాగే చేతులకు ఫ్రిల్స్, కిందిభాగంలో ఎదురెదురుగా రెండు జేబులు, ఎడమ వైపున ఒక బో ఇచ్చారు. జేబులు ఉండటంవల్ల పిల్లలు ఈ మోడల్‌ను ఎక్కువగా ఇష్టపడతారు.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
“Baggy Pants | అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన ట్రెండ్ మళ్లీ వచ్చేసింది”
“ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లే కాదు.. ఇప్పుడు త్రీడీ డిజైన్లు కూడా వచ్చేశాయ్”
“ఒకప్పుడు చిన్న పిల్లలకే పరిమితమైన ఈ డ్రెస్.. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలనూ ఆకట్టుకుంటుంది”
Bandhani Fabric | భారతీయ, పాశ్చాత్య శైలి కలబోసిన ఈ ఫ్యాషన్ డ్రెస్సుల గురించి తెలుసా?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

