Bandhani Fabric | భారతీయ, పాశ్చాత్య శైలి కలబోసిన ఈ ఫ్యాషన్ డ్రెస్సుల గురించి తెలుసా?
Bandhani Fabric | ఇండోవెస్ట్రన్ డిజైన్లు.. భారతీయ, పాశ్చాత్య శైలి కలనేత. పార్టీకో, ఫంక్షన్‌కో.. వెళ్తున్నప్పుడు చక్కగా నప్పుతాయి. ముఖ్యంగా బాందినీ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైన్లేమిటో చూద్దాం..
టాప్ విత్ కట్..
మస్టర్డ్ ఎల్లో ఫాలింగ్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై రెడ్ అండ్ గ్రీన్ బాందినీ ప్రింట్‌తో డిజైన్ చేసిన టాప్ ఇది. యాంకిల్ లెన్త్ ప్లీడెడ్ టాప్ సైడ్ కట్‌తో ట్రెండీగా ఉంది. యోక్ పార్ట్‌లో రౌండ్ నెక్, బ్లూ పైపింగ్కి నప్పేలా బ్లూ పొట్లీ బటన్స్ ఇచ్చారు. ఆర్మ్ లెంగ్త్ హ్యాండ్స్ జతచేసి బాటమ్ పార్ట్‌లో ప్లీట్స్ జతచేశారు. బ్లూ జీన్స్ కాంబినేషన్లో టాప్కు ట్రెండీలుక్ వచ్చింది.
షోల్డర్ కట్‌తో..
ఇండో వెస్ట్రన్ డిజైన్స్‌లో క్రాప్‌టాప్ స్థానం ప్రత్యేకం. వీటిని ధరిస్తే సంప్రదాయ సింగారం, పాశ్చాత్య వయ్యారం సొంతం అవుతాయి. లెహంగా కోసం గ్రీన్ సిల్క్ మెటీ
రియల్‌పై వైట్ బాందినీ డిజైన్ ఫ్యాబ్రిక్ ఎంచున్నారు. టాప్కు సింపుల్‌గా బోట్ నెక్ ఇచ్చి స్లీవ్‌లెస్‌గా వదిలేయకుండా, చిన్న షోల్డర్ కట్ ఇవ్వడంతో ట్రెండీ లుక్ వచ్చింది. బాటమ్, టాప్‌కి నప్పేలా వైట్ బేస్‌పై ఫ్లోరల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ దుపట్టా అదిరింది.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
“Sujani Embroidery | బిహారీ మహిళలు చేస్తున్న ఈ డిజైన్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ !!”
khada dupatta | ఒకప్పుడు మొఘల్ రాణులకే పరిమితమైన ఈ ఖాడా దుపట్టా గురించి తెలుసా”
“firaun | ఈ కశ్మీరీ ఫ్యాషన్ మొఘలాయిల నుంచి ట్రెండింగ్నే”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

