ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా మహిళలు ఇష్టపడేది చీరకట్టే.. మరి వాటిలో లేటెస్ట్ డిజైన్ ఏంటో తెలుసా
Saree Fashion | ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా భారతీయ మహిళల ఇష్టాలంకరణ చీరకట్టే. అందుకే చీరలకు ఆధునిక హంగులు అద్దుతూ డిజైనర్లు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నవతరం అభిరుచులకు తగినట్టు ఆధునికతను కలబోసుకున్న డిజైన్లేంటో చూద్దాం..

జార్జెట్ జతగా..
బ్లూ జార్జెట్ ఫ్యాబ్రిక్‌పై బ్లాక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్‌తో డిజైన్ చేసిన చీర ఇది. ప్యూర్ బ్లాక్ సిల్క్ ఫ్యాబ్రిక్‌పై గోల్డ్ జరీవర్క్తో ఉన్న లేస్‌ను చీర మొత్తం బార్డర్‌లా జతచేశారు. దీనికి కాంట్రాస్టింగ్‌గా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చి.. హాఫ్ పార్ట్‌లో ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ రఫుల్స్‌తో హైలైట్ చేశారు. కుచ్చిళ్ల నుంచి పల్లు వరకు నల్లని పారదర్శక వస్త్రంపై మూడువైపులా రఫుల్స్ జతచేశారు. బార్డర్‌తో సరిపోయేలా స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై.. హ్యాండ్‌మేడ్ ఫ్లవర్ అదనపు ఆకర్షణ.
ఫ్లోరల్ ప్రింట్‌తో..
ఎరుపు, పసుపు మేళవింపుతో ఫ్లోరల్ ప్రింట్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీర ఇది. బార్డర్ మొత్తం రఫుల్స్‌తో లేయర్ జతచేశారు. కుచ్చిళ్లు మరింత అందంగా కనపడేందుకు మరో రఫుల్ లేయర్‌ను జోడించారు. పల్లు మాత్రం సింగిల్ లేయర్‌తో ఉండటంతో కొత్త మెరుపు వచ్చింది. పసుపు పచ్చ స్లీవ్‌లెస్ బోట్ నెక్ బ్లౌజ్‌తో కట్టుకున్నవారి అందం ఇనుమడించింది.
రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
zirconium | నగలంటే బంగారమే.. ఈ లోహంతో తయారుచేసిన ఆభరణాలే ఇప్పుడు ట్రెండింగ్
firaun | ఈ కశ్మీరీ ఫ్యాషన్ మొఘలాయిల నుంచి ట్రెండింగ్నే
snatch bun | స్నాచ్ బన్ కొప్పు వేసుకోవడం అంత కష్టమా?
Christmas Special | ఈ క్రిస్మస్కు ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లను ట్రై చేయండి
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
netted fabric | సంప్రదాయంతో పాటు గ్రాండ్ లుక్.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా..
bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
- fashion saree
- saree
- sarees
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

