Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
fashion frock designs | పార్టీలు, ఫంక్షన్లలో.. నలుగురి దృష్టీ తమవైపే ఉండాలని కోరుకుంటారు మహిళలు. వినూత్నమైన వస్త్రధారణ ఆ కనికట్టు చేయగలదు. ఎవరినైనా చూపు మరల్చుకోనివ్వని సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్లేంటో చూద్దాం..

ప్రిన్సెస్ కట్..
స్కై బ్లూ కలర్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైనర్ ఫ్రాక్ ఇది. యోక్ పార్ట్ కోసం శాటిన్ ఫ్యాబ్రిక్‌తో ఆకును పోలిన నెక్లైన్ ఇచ్చారు. ముందువైపు నీట్ ఫినిషింగ్ కోసం ఇచ్చిన ప్రిన్సెస్ కట్ హైలైట్ అయ్యింది. బాటమ్ పార్ట్‌లో బ్లూ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై వైట్ సీక్వెన్స్ ఉన్న ఫ్యాబ్రిక్‌తో కవర్ చేయడంతో గ్రాండ్ లుక్ వచ్చింది. టాప్ ప్రాధాన్యంపెంచేందుకు కట్‌వర్క్ పెర్ల్స్, సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ వాడారు. ఇన్నర్ డిజైన్ కొట్టొచ్చినట్టు కనబడేలా టాప్కు స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇచ్చి, పైన డిటాచబుల్ టాప్కు ఎల్బో హ్యాండ్స్ జోడించారు. ఈ లైట్ కలర్ ఫ్రాక్ నైట్ పార్టీలకు చక్కని ఎంపిక.
వెల్వెట్ మెరుపు..
ప్యూర్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. యోక్ పార్ట్ హైలైట్ చేయడం కోసం బ్లాక్ వెల్వెట్ వస్త్రంపై ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ అటాచ్ చేశారు. ట్రెండీలుక్ కోసం బోట్ నెక్ ఇచ్చి హాఫ్ షోల్డర్ హ్యాండ్స్ డిజైన్ చేశారు. బాటమ్ పార్ట్‌లో ప్యూర్ బ్లాక్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో ప్రిల్స్ ఇవ్వడంతో పఫ్లుక్ వచ్చింది. యాంకిల్ లెన్త్‌లో డిజైన్ చేసిన ఈ ఫ్రాక్ ప్రత్యేక
సందర్భాల్లో మెరుపులు మెరిపిస్తుంది.
రితీషా రెడ్డి,ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
netted fabric | సంప్రదాయంతో పాటు గ్రాండ్ లుక్.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా..
bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
- frock
- frock designs
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

