నీలవర్ణంలో.. సముద్రమంత గాంభీర్యం, ఆకాశమంత నిగూఢత్వం. నీలం రంగు చీరకట్టులోనూ అంతే మార్మికత. అగాథాన్ని తలపించే ఆమె అంతరంగానికి ఐదున్నర గజాల సాక్షి సంతకం ఈ చీర.
ఆత్మీయుల సంగీత్‌లో సరిగమలనే కాదు.. మీ చేతి గాజుల చిరు సవ్వడులనూ, మీ కాలి మువ్వల నవ్వులనూ.. అతిథులకు పరిచయం చేయాలనుకుంటే ఇలాంటి ఫ్యూజన్ ఫ్రాక్ ధరించాల్సిందే. ఇక అందరి దృష్టీ మీ మీదే, అందరి దిష్టీ మీకే. భారీ
Christmas Special fashion | క్రిస్మస్ అంటే చాలు తెల్లని గడ్డంతో, టోపి నుంచి బూట్ల వరకు ఎర్రని దుస్తులు ధరించిన శాంటా తాత గుర్తొస్తాడు. ఈ సీజన్లో పిల్లలు, పెద్దలు.. అందరూ క్రిస్మస్ స్పెషల్ డిజైనర్ దుస్తులను ఇష్టపడతారు.