Christmas Special | ఈ క్రిస్మస్కు ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లను ట్రై చేయండి
Christmas Special fashion | క్రిస్మస్ అంటే చాలు తెల్లని గడ్డంతో, టోపి నుంచి బూట్ల వరకు ఎర్రని దుస్తులు ధరించిన శాంటా తాత గుర్తొస్తాడు. ఈ సీజన్లో పిల్లలు, పెద్దలు.. అందరూ క్రిస్మస్ స్పెషల్ డిజైనర్ దుస్తులను ఇష్టపడతారు. ఎర్రని యాపిల్‌లా మెరిసిపోతూ మగువల మనసు దోచే క్రిస్మస్ ప్రత్యేక డిజైన్లేంటో చూద్దాం..

బార్బీ బొమ్మలా..
ప్యూర్ రెడ్ కలర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో చేసిన మిడ్డీ ఫ్రాక్ ఇది. టాప్ అండ్ బాటమ్ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్‌తోనే డిజైన్ చేశారు. టాప్‌కి వి షేప్‌లో నెక్లైన్ ఇచ్చి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. షార్ట్సైజ్ బాటమ్‌కి సర్క్యులర్ కట్ ఇచ్చి వైర్ పీకో చేయడం, రెడ్ శాటిన్, కాటన్‌కి కెన్కెన్ జత చేయడంతో బార్బీడాల్ లుక్ వచ్చింది. లెఫ్ట్ షోల్డర్ దగ్గర ఫ్లవర్ మోటిఫ్, సీక్వెన్స్ జరీ కుందన్స్‌తో చేసిన మగ్గం వర్క్ అదనపు ఆకర్షణ.
హ్యాండ్‌మేడ్ బ్యాండ్..
రెడ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో చేసిన స్కర్ట్, గ్రీన్‌కలర్ టాప్‌తో చేసిన డిజైన్ ఇది. రెడ్ శాటిన్ అటాచ్ చేసిన స్కర్ట్‌కి కెన్కెన్ జత చేయడంతో బౌన్సీలుక్ వచ్చింది. కాంట్రాస్టింగ్‌గా గ్రీన్ కలర్ ఫాలింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో వీ నెక్‌తో టాప్ డిజైన్ చేశారు. దీనిపై పెయింట్ చేసిన జింక బొమ్మ కంప్లీట్ క్రిస్మస్ లుక్ ఇస్తున్నది. పఫ్ హ్యాండ్స్‌తో ట్రెండీగా ఉన్న ఈ డిజైన్‌కు మ్యాచింగ్ హ్యాండ్ మేడ్ హెయిర్ బ్యాండ్‌తో మరింత ప్రత్యేకత వచ్చింది.
రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy,
70136 39335
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
netted fabric | సంప్రదాయంతో పాటు గ్రాండ్ లుక్.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా..
bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

