fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్

metallic fabric fashion | రొటీన్‌కు భిన్నంగా కనిపించడమే ఫ్యాషన్. కాబట్టే, సెలబ్రిటీల నుంచి సాధారణ మహిళల వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. మెటాలిక్ దుస్తులు. టైటానియం, అల్యూమినియం, ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్, మెటల్ ఫైబర్స్ వంటి లోహాలతో తయారైన ఈ వస్ర్తాలు ప్రత్యేకమైన మెరుపులతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. నిజానికి లోహ వస్ర్తాలు మనకు కొత్తేం కాదు. ప్రాచీనకాలం నుంచీ ఉన్నాయి. దేవతామూర్తులకు అలంకరించే దుస్తుల తయారీలో బంగారం, వెండి, రాగి వాడే సంప్రదాయం ఉంది. కాంచీపురం, బెనారస్ చీరల తయారీలో పట్టుకు బదులు బంగారం, వెండి నూలు వాడుతారు. ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనే, కియారా అద్వానీ, మలైకా, సోనాక్షి, జాన్వీకపూర్ వంటి బాలీవుడ్ భామలు ప్రత్యేక సందర్భాల్లో మెటాలిక్ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. తాజాగా తమన్నా కూడా లోహ కన్యగా అవతరించింది. మెటాలిక్ దుస్తులు ఎక్కువకాలం మన్నుతాయి. పర్యావరణ హితం కూడా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Fashion | ఒకప్పుడు లంగా ఓణీలు.. కానీ ఇప్పుడు స్కర్ట్లే ఫ్యాషన్ !!
antique jewellery| పెండ్లి వేడుకల్లో ఇప్పుడు ఈ నగలదే హవా.. గోల్డ్ కాకపోయినా..
అకేషన్లో ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లు ట్రై చేయండి
Fashion | గేల్మనిపించే ఈ సిల్క్ డిజైన్ల చీరల స్పెషాలిటీ ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- fashion
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

