Fashion | ఒకప్పుడు లంగా ఓణీలు.. కానీ ఇప్పుడు స్కర్ట్లే ఫ్యాషన్ !!
skirts fashion | ఒకప్పుడు సంప్రదాయ దుస్తులంటే లంగా ఓణీలూ, పట్టు పావడాలే. కానీ వాటికి కాస్త ఆధునికత జోడించిన గాగ్రాచోళీ, లెహంగా, మిడ్డీలు ఇప్పుడు ట్రెండ్. దానికే కాస్త వెస్ట్రన్ లుక్ జతచేసినది.. స్కర్ట్. కాటన్, సిల్క్ ఫ్యాబ్రిక్‌తో రూపొందిన ట్రెండీ స్కర్ట్స్ డిజైన్లేంటో చూద్దాం..

అంగీ హంగామా..
మస్టర్డ్ ఎల్లో, పర్పుల్ కాంబినేషన్లో రూపొందించిన డిజైన్ ఇది. ఎల్లో కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ స్కర్ట్ మీద పై భాగమంతా పీకాక్ ప్రింట్ ఇచ్చి, పర్పుల్ కలర్లో అమ్మాయిలు వయొలిన్ వాయిస్తున్న పెయింట్స్‌తో పెద్ద బార్డర్ జోడించారు. మోకాళ్లవరకు ఉండే ఈ స్కర్ట్‌కు ఫ్రీ మూమెంట్
కోసం ప్రిల్స్ ఇచ్చారు. స్కర్ట్ డిజైన్‌కు కాంట్రాస్టింగ్‌గా ప్యూర్ పర్పుల్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో షర్ట్లాంటి టాప్ ఇచ్చారు. హాఫ్ హ్యాండ్స్, కాలర్ నెక్‌తో ఈ షర్ట్ ట్రెండీ లుక్ ఇస్తున్నది.
స్కర్ట్ట్ లాంటి గౌను..
చూడ్డానికి స్కర్ట్, టాప్లా వేరు వేరుగా కనిపించినా మొత్తం అటాచ్ చేసి గౌన్లా రూపొందించారు. గోల్డెన్ కలర్ రా సిల్క్‌తో సింపుల్ యూనెక్, ఎల్బో లెన్త్ హ్యాండ్స్‌తో టాప్లా జోడించారు. బాటమ్ పార్ట్‌లో రెడ్ కలర్ ఫ్యాబ్రిక్‌పై గోల్డ్ కలర్ ప్రింట్‌తో ప్రిల్స్ ఇచ్చారు. మోకాళ్ల వరకు ఒకే రకమైన ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్ ఇచ్చారు. బార్డర్లో పైపింగ్ బావుంది. బాడీపార్ట్, బాటమ్ పార్ట్‌ని జతచేసేందుకు వీలుగా జోడించిన పట్టీ బెల్ట్‌ను తలపిస్తున్నది.
మోడల్: లిఖిత మూర్తి
రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
antique jewellery| పెండ్లి వేడుకల్లో ఇప్పుడు ఈ నగలదే హవా.. గోల్డ్ కాకపోయినా..
అకేషన్లో ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లు ట్రై చేయండి
Fashion | గేల్మనిపించే ఈ సిల్క్ డిజైన్ల చీరల స్పెషాలిటీ ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

