e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Fashion | అవును.. గౌనే!

Fashion | అవును.. గౌనే!

ఇదివరకు గౌన్లు అనేవి అచ్చంగా చిన్న పిల్లల దుస్తులు. మారుతున్న ట్రెండ్స్‌ పుణ్యమా అని, యువతుల ఫ్యాషన్‌ దుస్తుల జాబితాలోనూ చేరాయి.. చిట్టిపొట్టి గౌన్లు. అందులోనూ లాంగ్‌, షార్ట్‌ డిజైన్లు మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సింపుల్‌గా..

క్రీమ్‌ అండ్‌ బ్లాక్‌ కాంబినేషన్‌ డిజైన్‌ ఇది. క్రీమ్‌ కలర్‌ రేయాన్‌ ఫ్యాబ్రిక్‌పై ఫుల్‌ బ్లాక్‌ డాట్స్‌ ఇచ్చారు. సింపుల్‌గా స్కేర్‌ నెక్‌ ఇచ్చి ట్రెండీ లుక్‌ కోసం పఫ్‌ హ్యాండ్స్‌ జోడించారు. బాడీ పార్ట్‌ను, బాటమ్‌ పార్ట్‌ను వేరు చేసేలా ఎలాస్టిక్‌ ఇచ్చి చిన్నచిన్న ప్రిల్స్‌ జత
చేశారు. ఎలాస్టిక్‌ వల్ల సైజ్‌ సర్దుబాటు తేలిక అవుతుంది.

ట్రెండీ లుక్‌తో..

- Advertisement -

బ్లూ అండ్‌ గ్రీన్‌ కాంబినేషన్‌లో డిజైన్‌ చేసిన ఫ్రాక్‌ ఇది. బాడీపార్ట్‌, హ్యాండ్స్‌, బాటమ్‌ పార్ట్‌ బార్డర్‌.. కాంట్రాస్టింగ్‌గా డిజైన్‌ చేశారు. వీ నెక్‌, పఫ్‌ హ్యాండ్స్‌ ఇచ్చి ట్రెండీ లుక్‌ కోసం టస్సెల్స్‌ జతచేశారు. రాయల్‌ బ్లూ ఫ్యాబ్రిక్‌పై స్కై బ్లూ చెక్స్‌తో ఇచ్చిన బాటమ్‌ పార్ట్‌ రిచ్‌లుక్‌ను తీసుకొచ్చింది. చేతులకు, నడుము భాగానికి ఎలాస్టిక్‌ జతచేయడం వల్ల తేలికగా సర్దుబాటు చేసుకోవచ్చు.

రితీషా రెడ్డి
ఇషా డిజైనర్‌ హౌస్‌
follow us on: instagram.com/
riteshareddy, 70136 39335

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement