bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
bandhani fashion | తెరలు తెరల బాందినీ డిజైన్ అందానికే అందం. ఈ డిజైన్‌లో చీరలతోపాటు స్కర్ట్లు, లెహంగాలు, పలాజోలు కూడా వచ్చేశాయి. ఫ్యాషన్ ప్రపంచంలో హల్చల్ చేస్తున్న బాందినీలేమిటో చూద్దాం..

రంగుల రంగోలీ..
మస్టర్డ్ ఎల్లో, రెడ్ కలర్ కాంబినేషన్లో జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైన్ ఇది. ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్‌పై రెడ్ కలర్ స్కేర్స్లో, వైట్ డాట్స్‌తో లెహంగా మొత్తం కోలమ్స్ ఇచ్చారు. బార్డర్‌లోని పైపింగ్ వల్ల లెహంగాకు బౌన్సీలుక్ వచ్చింది. కాంట్రాస్టింగ్‌గా డిజైన్ చేసిన ప్యూర్ రెడ్ టాప్‌పై ఇచ్చిన మిర్రర్, మగ్గం వర్క్ హైలైట్ అయ్యింది.
కర్చిఫ్ కట్..
వైట్ అండ్ పింక్.. అమ్మాయిలు బాగా ఇష్టపడే కాంబినేషన్. టాప్కోసం వైట్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌పై పింక్ క్రాస్లైన్స్లో ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు. కాలర్ నెక్, కాంట్రాస్టింగ్ కలర్ బటన్స్, ఫుల్ హ్యాండ్స్ ట్రెండీలుక్ ఇచ్చాయి. కర్చిఫ్ కట్లో వేరియేషన్స్‌ను హైలైట్ చేసేలా పైపింగ్ ఇచ్చారు. టాప్కు నప్పేలా పింక్ ఫ్యాబ్రిక్ పై వైట్ లైన్స్ ఉన్న పలాజో డిజైన్ చేశారు.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్
Fashion | ఒకప్పుడు లంగా ఓణీలు.. కానీ ఇప్పుడు స్కర్ట్లే ఫ్యాషన్ !!
antique jewellery| పెండ్లి వేడుకల్లో ఇప్పుడు ఈ నగలదే హవా.. గోల్డ్ కాకపోయినా..
అకేషన్లో ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లు ట్రై చేయండి
Fashion | గేల్మనిపించే ఈ సిల్క్ డిజైన్ల చీరల స్పెషాలిటీ ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

