netted fabric | సంప్రదాయంతో పాటు గ్రాండ్ లుక్.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా..
netted fabric | గౌన్లు, చుడీదార్లు, లెహంగాలు, చీరలు.. అన్నిట్లోనూ నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా. శుభకార్యాలైనా, పార్టీలైనా సంప్రదాయంతోపాటు గ్రాండ్లుక్ను జోడించే నెట్టెడ్వేర్ అంటేనే ఇష్టపడుతున్నారు మహిళలు. అందులోనూ, మగ్గం వర్క్‌తో మరింత అందంగా మెరిసే లెహంగా డిజైన్లేంటో చూద్దాం..

కర్దనా కాంబినేషన్లో
లైట్ పెస్టల్ గ్రీన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన డిజైన్ ఇది. ఆకర్షణ కోసం దగ్గరదగ్గరగా ప్రిల్స్ జతచేశారు. హాఫ్ అండ్ హాఫ్ కల్లిస్తో మిడిల్ టూ లోయర్ లేయర్లలో వైర్ పీకో చేయడంతో ట్రెండీలుక్ వచ్చింది. అదేరంగు క్రాప్టాప్పై గోల్డెన్ సీక్వెన్స్‌తో జిగ్‌జాగ్ వర్క్ హైలైట్ అయ్యింది. ఆల్ ఓవర్ కర్దనా హ్యాంగింగ్స్‌తో డిఫరెంట్ లుక్ వచ్చింది. స్లీవ్‌లెస్ హ్యాండ్స్‌కి జతచేసిన రెండు అంగుళాల ప్లెయిన్ గతెర్స్ మరింత అందాన్నిచ్చాయి.
వెండి బొమ్మలా..
లైట్ బ్లూ, సిల్వర్ కాంబినేషన్లో రూపొందించిన లెహంగా ఇది. వైట్ డైబెల్ నెట్ ఫ్యాబ్రిక్‌పై లైట్ బ్లూ, డార్క్ షేడ్‌తో లెహంగా డిజైన్ చేశారు. లెహంగా మొత్తం చేసిన మిర్రర్ మగ్గం వర్క్ ఘనంగా కనిపిస్తుంది. మూడు లేయర్లలో ఒకే రంగు ఫ్యాబ్రిక్‌తోపాటు కెన్కెన్ జతచేయడంతో బౌన్సీలుక్ వచ్చింది. లెహంగాని హైలైట్ చేసేలా కొంచెం డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనిపై చేసిన ఆల్ ఓవర్ మగ్గం వర్క్, హై స్టాండ్ కాలర్, స్లీవ్‌లెస్ హ్యాండ్స్, సిల్వర్ బీడ్స్‌తో మరింత ఆకర్షణ వచ్చింది. లెహంగాకు మ్యాచ్ అయ్యేలా ఆల్ ఓవర్ కట్‌వర్క్ ైస్టెల్లో సిల్వర్ జర్దోసి సీక్వెన్స్‌తో ఇచ్చిన దుపట్టా అదనపు ఆకర్షణ.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్
Fashion | ఒకప్పుడు లంగా ఓణీలు.. కానీ ఇప్పుడు స్కర్ట్లే ఫ్యాషన్ !!
antique jewellery| పెండ్లి వేడుకల్లో ఇప్పుడు ఈ నగలదే హవా.. గోల్డ్ కాకపోయినా..
అకేషన్లో ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లు ట్రై చేయండి
Fashion | గేల్మనిపించే ఈ సిల్క్ డిజైన్ల చీరల స్పెషాలిటీ ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

