Firaun fashion | కశ్మీర్ అందాలను మాటల్లో చెప్పలేం. అలాగే కశ్మీర్ యాపిల్ ప్రత్యేకతా గొప్పదే. ఇవే కాకుండా కశ్మీర్ ఫ్యాషన్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్కడ స్త్రీ, పురుషులిద్దరూ ధరించే ఫిరన్ ఇప్పుడు ట్రెండీగా మారింది. ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న దుస్తుల్లో ఇదొకటి. ఫిరన్లను రుతువులకు అనుగుణంగా ధరించడానికి నూలు, ఉన్నితో తయారు చేస్తారు. మొగలాయీల కాలం నుంచే వీటికి మంచి పేరుంది. కశ్మీర్ ముస్లిం వివాహాల్లో ఫిరన్లది ప్రత్యేక స్థానం. పెండ్లిలో వధువు దీనిని తప్పకుండా ధరిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉంది కాబట్టే ఫిరన్లను ఏ తరం వాళ్లయినా ఇష్టపడతారు. ప్రస్తుతం టిజోరీ అనే ఇ-కామర్స్ వెబ్సైట్ శిఖర కలెక్షన్స్ పేరుతో వీటిని ఆన్లైన్లో విక్రయిస్తున్నది. నాణ్యమైన ఉన్నితో ఇప్పటి యువతకు నచ్చేట్లుగా వీటిని రీడిజైన్ చేసి అందిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
snatch bun | స్నాచ్ బన్ కొప్పు వేసుకోవడం అంత కష్టమా?
Christmas Special | ఈ క్రిస్మస్కు ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లను ట్రై చేయండి
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
netted fabric | సంప్రదాయంతో పాటు గ్రాండ్ లుక్.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా..
bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్