khada dupatta | ఒకప్పుడు మొఘల్ రాణులకే పరిమితమైన ఈ ఖాడా దుపట్టా గురించి తెలుసా

Fashion – khada dupatta |హైదరాబాద్ పెండ్లి కూతురి వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా, ఒకప్పుడు ముస్లిం మహిళలు మాత్రమే ధరించిన ఖాడా దుపట్టాను ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. మొఘల్ చక్రవర్తులు టర్కిష్, పర్షియన్ కళాకారులను పిలిపించి మరీ ఈ దుపట్టాను తయారు చేయించేవారు. అప్పట్లో ఈ వస్త్రరాజం మొఘల్ రాణులకే పరిమితం. తర్వాత నిజాం కుటుంబంలోని బేగం సాహిబాలూ ధరించడం ప్రారంభించారు. క్రమంగా హైదరాబాదీ సంపన్నుల ఆహార్యంలో భాగమైంది. ఈ దుపట్టాను ధరించడం కూడా ఒక కళే. ఆరు గజాల ఖాడా దుపట్టాను నెట్ మెటీరియల్, జర్దోసీ ఎంబ్రాయిడరీతో చేస్తారు. కొన్నిటికి ఎంబ్రాయిడరీతో పాటు రిబ్బన్ బార్డర్ ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
zirconium | నగలంటే బంగారమే.. ఈ లోహంతో తయారుచేసిన ఆభరణాలే ఇప్పుడు ట్రెండింగ్
firaun | ఈ కశ్మీరీ ఫ్యాషన్ మొఘలాయిల నుంచి ట్రెండింగ్నే
snatch bun | స్నాచ్ బన్ కొప్పు వేసుకోవడం అంత కష్టమా?
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా మహిళలు ఇష్టపడేది చీరకట్టే.. మరి వాటిలో లేటెస్ట్ డిజైన్ ఏంటో తెలుసా
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
- fashion designer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

