ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లే కాదు.. ఇప్పుడు త్రీడీ డిజైన్లు కూడా వచ్చేశాయ్
3D Printed Cloths | చీరలు, డ్రెస్సులపై ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ ఎప్పటినుంచో ఫ్యాషన్‌గా నడుస్తున్నది. ఇప్పుడు, దానికి త్రీడీ డిజైన్ తోడైంది. రంగురంగుల పువ్వులు, రకరకాల ఆకులు, ముద్దొచ్చే సీతాకోకచిలుకలు.. బట్టలపై త్రీ డైమన్షన్‌లో అలరిస్తున్నాయి. ఇటీవల డిజైనర్ రాహుల్ మిశ్రా త్రీడీ వైల్డ్ ఫ్లవర్‌తో డిజైన్ చేసిన డ్రెస్సులతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఏ పూల మొక్కో అనుకుని.. సీతాకోక చిలుకలు చక్కని చుక్కలమీద వాలాయేమో అన్న అనుమానమూ కలుగుతుంది. అంతా త్రీడీ మహత్తు!
Read More :
ఒకప్పుడు పాప్ ప్రియులను ఊపు ఊపిన ఫ్యాషన్ ట్రెండ్ మళ్లీ వచ్చేసింది!!”
ఒకప్పుడు చిన్న పిల్లలకే పరిమితమైన ఈ డ్రెస్.. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలనూ ఆకట్టుకుంటుంది”
“Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
“Denim darzi | నయా ట్రెండ్.. చీరతో భాగమైన ఈ కొత్తరకం జీన్స్ గురించి ఐడియా ఉందా !”
పనికిరాని గుర్రపు డెక్కతో మగువల మనసు దోచే చీరలు”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

