ఒకప్పుడు చిన్న పిల్లలకే పరిమితమైన ఈ డ్రెస్.. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలనూ ఆకట్టుకుంటుంది
Fashion – Dongri dress | డోంగ్రీ డ్రెస్ అనగానే చిన్న పిల్లలే గుర్తుకొస్తారు. కానీ ఇప్పుడు కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే యువతులు కూడా ధరిస్తున్నారు. కొత్త లుక్ ఇష్టపడేవారికి ఈ డోంగ్రీ డిజైన్లు కచ్చితంగా నచ్చుతాయి.
నల్ల బంగారం
చిన్న చిన్న పువ్వులున్న బ్లాక్ ఎక్స్పోర్ట్ కాటన్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నారు. బాటమ్ కోసం సర్క్యులర్ కట్లో స్కర్ట్ ఇచ్చారు. నడుము దగ్గర ముందువైపు స్టిఫ్‌గా ఉండే పట్టీతో కొత్త అందం వచ్చింది. వెనుకవైపు అడ్జస్టబుల్ ఎలాస్టిక్ జోడించారు. కిందేమో సెల్ఫ్ ఫ్యాబ్రిక్‌తో ఫ్రిల్స్ ఇచ్చారు. ఫ్రంట్ వెయిస్ట్ నుంచి బ్యాక్ వెయిస్ట్కి పట్టీలా ఇచ్చి, దానికి ఒకవైపు ఫ్రిల్స్ జోడించారు. కాంట్రాస్ట్‌లో తెల్లటి టీషర్ట్ తిరుగులేని ఎంపిక.

తెల్ల హంస
వైట్ బేస్ ఎక్స్పోర్ట్ కాటన్ మెటీరియల్‌పై బ్లాక్ ప్రింట్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించారు. ఈ స్కర్ట్ కోసం బాటమ్ బాక్స్ ఫ్లీట్స్తో ఇచ్చి, కింద బార్డర్లో సెల్ఫ్ ఫ్యాబ్రిక్‌తో ఫ్రిల్స్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్‌లో మాత్రమే వచ్చేలా స్క్వేర్ నెక్ డిజైన్ చేశారు. నెక్ నుంచి ఒక అంగుళం పట్టీ ఇచ్చారు. కాంట్రాస్ట్ బ్లాక్ కలర్‌తో నెట్టెడ్ ఫుల్ లెన్త్ పఫ్ హాండ్స్, హై స్టాండ్ కాలర్ టీషర్ట్‌తో ట్రెండీ లుక్ వచ్చింది.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
“Denim darzi | నయా ట్రెండ్.. చీరతో భాగమైన ఈ కొత్తరకం జీన్స్ గురించి ఐడియా ఉందా !”
“Bandhani Fabric | భారతీయ, పాశ్చాత్య శైలి కలబోసిన ఈ ఫ్యాషన్ డ్రెస్సుల గురించి తెలుసా?”
“Sankranti special | పండుగ అయినా పేరంటాలైనా లంగావోణిదే హవా”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

