Baggy Pants | అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన ట్రెండ్ మళ్లీ వచ్చేసింది
Baggy Pants – fashion | లెగ్గింగ్స్, టైట్ జీన్స్ కాలం పోయింది. లూజు లూజు బ్యాగీ ప్యాంట్ల ట్రెండ్ మళ్లీ మొదలైంది. బెడ్రూమ్ నుంచి బోర్డ్‌రూమ్ వరకు ఎక్కడికైనా బ్యాగీతో వెళ్లిపోవచ్చు. పనిలోపనిగా ఎండాకాలపు ఉక్కపోత నుంచి తప్పించుకోవచ్చు. పొడవాటి స్వెటర్లు, డెనిమ్ కోట్లు, బ్లేజర్లు, బ్యాగీ టాప్‌లు.. వాటికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఆ ఆదరణ చూసి పెద్దపెద్ద బ్రాండ్లు సరికొత్త డిజైన్లతో ఊరిస్తున్నాయి. వదులుగా ఉండే బ్లేజర్లను ‘బాయ్‌ఫ్రెండ్ బ్లేజర్స్’ అని ముద్దుగా పిలుస్తున్నారు ముద్దుగుమ్మలు.

Read More :
ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లే కాదు.. ఇప్పుడు త్రీడీ డిజైన్లు కూడా వచ్చేశాయ్”
ఫ్రాక్లపైనా వడ్డాణం.. ఆకట్టుకుంటున్న నయా ట్రెండ్”
ఒకప్పుడు చిన్న పిల్లలకే పరిమితమైన ఈ డ్రెస్.. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలనూ ఆకట్టుకుంటుంది”
Denim darzi | నయా ట్రెండ్.. చీరతో భాగమైన ఈ కొత్తరకం జీన్స్ గురించి ఐడియా ఉందా !”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

