ఫ్రాక్లపైనా వడ్డాణం.. ఆకట్టుకుంటున్న నయా ట్రెండ్
Frocks with Belt | లాంగ్ లెంగ్త్ ఫ్రాక్ను అందరూ ఇష్టంగా ధరిస్తున్నారు. నడుముకు వడ్డాణం వచ్చిచేరుతున్నది. రెండు ట్రెండ్స్‌నూ జోడించి.. ఫ్రాక్లపైనా వడ్డాణం పెట్టుకుంటున్నారు. కాకపోతే బంగారు, వెండి వడ్డాణాలు కాకుండా.. హిప్బెల్ట్లను వాడుతున్నారు. డిటాచబుల్ మగ్గం వర్క్ బెల్ట్‌తో ఫ్రాక్స్ ఎలా ఉంటాయో చూద్దామా..
‘బ్లాక్’ బస్టర్స్..
బ్లాక్ అండ్ గోల్డ్ లాంగ్ లెంగ్త్ ఇండో వెస్టర్న్ స్టయిల్‌తో ఈ ఫ్రాక్ డిజైన్ చేశారు. యోక్ పార్ట్‌లో జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో గదెర్స్ ఇచ్చారు. బాటమ్‌లో.. రాసిల్క్ ఫ్యాబ్రిక్‌పై గోల్డ్ సీక్వెన్స్ జరీతో చిన్నచిన్న బుటీస్ ఇచ్చి ఆల్ ఓవర్ మగ్గం వర్క్ చేశారు. దీనికి బ్లాక్ బేస్‌పై కంచి బార్డర్ జత చేశారు. డిటాచబుల్ మగ్గం వర్క్ వెయిస్ట్ బెల్ట్ అదనపు ఆకర్షణ.
పరుచుకున్న పచ్చదనం..
పిస్తా గ్రీన్ కలర్ ఫాలింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్‌పై, ఆల్ ఓవర్ బుటీస్‌తో ఈ ఇండో వెస్టర్న్ ఫ్రాక్ డిజైన్ చేశారు. యోక్ పార్ట్‌లో పీటర్ పాన్ కాలర్ నెక్ ఇచ్చారు. పైగా దానిపై ఆల్ ఓవర్ మగ్గం వర్క్ చేశారు. బాటమ్ అంతా చిన్నచిన్న గదెర్స్లో ఇచ్చారు. నెక్కి వాడిన వర్క్‌తోనే.. రా సిల్క్ ఫ్యాబ్రిక్ మగ్గం వర్క్‌తో డిటాచబుల్ వెయిస్ట్ బెల్ట్ డిజైన్ చేశారు.
Read More :
“Bandhani Fabric | భారతీయ, పాశ్చాత్య శైలి కలబోసిన ఈ ఫ్యాషన్ డ్రెస్సుల గురించి తెలుసా?”
“Sankranti special | పండుగ అయినా పేరంటాలైనా లంగావోణిదే హవా”
“firaun | ఈ కశ్మీరీ ఫ్యాషన్ మొఘలాయిల నుంచి ట్రెండింగ్నే”
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

