Asthma in children | ఆస్తమా ఉన్న పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమే

Asthma in children | ఆస్తమా ఉన్న పిల్లలు కరోనా బారినపడితే కోలుకునే అవకాశాలు తక్కువని స్కాట్లాండ్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా దవాఖానలో చేర్పించి, తగిన చికిత్స అందించాలని సూచిస్తున్నారు వారు. మిగతా పిల్లలతో పోల్చితే ఆస్తమా బాలలకు రోగ నిరోధక శక్తి కూడా తక్కువే. ఇంగ్లండ్లోని 5 నుంచి 17 ఏండ్ల లోపు ఏడున్నర లక్షల మంది పిల్లలపై ఈ పరిశోధన జరిపారు. అధ్యయన ఫలితాలను ‘ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ జర్నల్లో ప్రచురించారు. తమ పరిశీలనలో భాగమైనవారిలో.. ఆస్తమా ఉన్న 380 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే త్వరగా కోలుకున్నారని, మిగతావారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు అధ్యయన బృందం వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఉల్లి, వెల్లుల్లి..వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా?
ఈ కాయతింటే షుగర్ కంట్రోల్.. మలబద్ధకానికి చెక్..!!
ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
cancer risk | ఈ గింజలు తింటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

