జామకాయ.. మనకు సీజన్‌తో సంబంధం లేకుండా ఇప్పుడు అన్నికాలాల్లోనూ లభిస్తున్నది. దీని ధర కూడా తక్కువే. ఒక్కోటి రూ.5కే దొరుకుతుంది. కొన్నికోట్ల ఇంకా తక్కువకే దొరుకుతుంది. ఆపిల్ కొనే స్థోమతలేనివారు జామకాయ తినొచ్చని వైద్యులు సూచిస్తుంటారు. ఆపిల్‌తో ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయో అలాంటి లాభాలే జామకాయతో కూడా పొందవచ్చు. అందుకే దీన్ని పేదవాడి ఆపిల్ అని పిలుస్తుంటారు. మరి వీటిని రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..