ఉల్లిచేసిన మేలు తల్లికూడా చేయదు..ఇది పాత సామెత..మరి వెల్లుల్లి.. ? ఈ రెండింట్లో మన నిజంగా మన ఒంటికి ఏది మంచిది..? వీటిని ఆహారంలో చేర్చుకోవాలా? ప్రతిరోజూ తీసుకోవచ్చా..? ఎలా తీసుకోవాలి? వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా? ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ను ఇప్పుడు చూసేద్దాం.