శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Feb 17, 2021 , 00:04:18

కొత్త సారథి

కొత్త సారథి

వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యు.టి.ఒ.) కొత్త చీఫ్‌గా నైజీరియాకు చెందిన నోజి ఒకాంజో ఇవేలాను నియమించింది అమెరికా ప్రభుత్వం. దీంతో ఆ ప్రతిష్ఠాత్మక సంస్థకు మొట్టమొదటి మహిళా చీఫ్‌గా రికార్డు సృష్టించారు నోజి. ఈ బాధ్యత చేపట్టిన తొలి ఆఫ్రికన్‌ కూడా తనే.  మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఖరారు చేసిన వ్యక్తిని కాదని బైడెన్‌ ప్రభుత్వం నోజికి మద్దతిచ్చింది. ఆర్థిక శాస్త్రంలో, అంతర్జాతీయ దౌత్య విధానంలో నోజి ఒకాంజోకు అపారమైన పరిజ్ఞానం ఉంది. కొంతకాలం నుంచీ ఏమాత్రం క్రియాశీలంగా లేని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నోజి హయాంలో దూసుకుపోవడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.


VIDEOS

logo