Suspend | కరీమాబాద్, 8 ఫిబ్రవరి : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వరంగల్ జిల్లా (Warangal) రవాణా అధికారి గంధం లక్ష్మిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు అదే కార్యాలయంలో పని చేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్.శోభన్ కుమార్కు వరంగల్ డిటిఓగా పూర్తి ఆదనవు బాధ్యతలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గంధం లక్ష్మిని ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రభుత్వానికి సరెండర్ చేయగా.. ప్రభుత్వం లక్ష్మిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర రవాణా కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Delhi LG | ఎలాంటి ఫైల్స్ బయటకు వెళ్లకూడదు.. సచివాలయ ఉద్యోగులకు ఢిల్లీ ఎల్జీ కీలక ఆదేశాలు
Congress| అధికార పార్టీ నేతల ప్రచార బోర్డులు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా