Kazipeta | నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పైకి దూసుకెళ్లిన ట్రక్.. త్రుటిలో తప్పిన ప్రమాదం
కాజీపేట పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పైకి అదుపు తప్పి ఓ ట్రక్కు దూసుకెళ్లిన సంఘటన గురువారం తెల్లవారు జామున జరిగింది.
కాజీపేట : కాజీపేట పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పైకి అదుపు తప్పి ఓ ట్రక్కు దూసుకెళ్లిన సంఘటన గురువారం తెల్లవారు జామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన భారీ ట్రక్ హనుమకొండ వైపు నుంచి కాజీపేట వైపుకు అతివేగంగా వచ్చి, అదుపుతప్పి నిర్మాణం అవుతున్న బ్రిడ్జి పైకి దూసుకెళ్లింది.
ఆ బ్రిడ్జిపై నున్న గుంతలలో ట్రక్కు దిగ బడిపోయింది. ట్రక్కు డ్రైవరు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

