ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి
ఉపాధ్యాయుడు| ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.

వరంగల్: ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 57వ డివిజన్లోని సమ్మయ్య నగర్లో పోలింగ్ బూత్ కేటాయించారు. శుక్రవారం ఉదయం పోలింగ్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో రమేష్ బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దవాఖానకు తరలించేలోపే ఆయన మృతిచెందారు.
కాగా, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 500 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక్కడ 6,53,240 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకు వరంగల్‌లో 11.2 శాతం పోలింగ్ నమోదయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
అంతర్జాలంలో పెళ్లి చూసి ఆన్లైన్లో ఆశీర్వదించండి: యూట్యూబర్
ఎగ్జిట్ పోల్స్: బెంగాల్వి తప్పు.. అస్సాం కరెక్ట్: బీజేపీ వింత వాదన
IPL 2021: నా బౌలింగ్‌లోనే ఆరు ఫోర్లు కొడతావా.. పృథ్విపై చేయి చేసుకున్న మావి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
సొరాబ్జీ మృతిపట్ల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం
సొలి సొరాబ్జీ భారతదేశ న్యాయవ్యవస్థకు ప్రతీక: రాష్ట్రపతి
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

