Child Marriage | బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సీనియర్ సివిల్ జడ్జి జి.రామలింగం
Child Marriage | బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి జి. రామలింగం సూచించారు.
Child Marriage | ధర్మసాగర్ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి జి. రామలింగం సూచించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో జిల్లా న్యాయాసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సివిల్ జడ్జి రామలింగం, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.అనూష, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోల్లేటి రామకృష్ణ హాజరై అవగాహన కల్పించారు.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు వివాహం చేస్తే చట్టపరమైన శిక్షలకు గురవుతారని వారు హెచ్చరించారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు వివాహం చేస్తే మానసిక పరమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

