Medigadda Barrage | మేడిగడ్డ బరాజ్‌కు 74,397 క్యూసెక్కుల వరద .. 85 గేట్లు ఎత్తివేత
మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌కు మంగళవారం ఇన్ ఫ్లో 74,397 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
మహదేవపూర్ ఆగస్టు 11 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో గల కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌కు మంగళవారం ఇన్ ఫ్లో 74,397 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ఠ ప్రవాహం ఎత్తు సముద్రమట్టానికి 100 మీటర్లు కాగా ప్రస్తుతం బరాజ్ వద్ద వరద ప్రవాహం 90 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా
AP news | స్కూల్‌కు వెళ్తూ వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయురాలు
Prakash Raj | నా ఓటు తొలగించడం హాస్యాస్పదంగా ఉంది : ప్రకాశ్ రాజ్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

