AP news | స్కూల్కు వెళ్తూ వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయురాలు
AP news | పాఠశాలక వెళ్తూ వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి ఓ టీచర్ కొట్టుకుపోయింది. ఈ సంఘటన ఏపీలోని కర్లపొద గ్రామంలో చోటు చేసుకుంది.
AP news | పాఠశాలక వెళ్తూ వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి ఓ టీచర్ కొట్టుకుపోయింది. ఈ సంఘటన ఏపీలోని కర్లపొద గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎం.మణి కర్లపొద ప్రభుత్వ ప్రాథమిక పాఠాశాలలో టీచర్గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం పాఠశాలకు వెళ్తుండగా వాగు దాటే క్రమంలో వరద ప్రవాహానికి కొంతదూరం కొట్టుకుపోయారు.
కొంతదూరం వెళ్లాక ఓ చెట్టు కొమ్మను పట్టుకొని రక్షించమని కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కాపాడి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

