Rescue | మంచిర్యాల జిల్లా కాసిపేట లంలోని వరిపేట శివారు, కన్నాల పరిధిలో ఉన్న బుగ్గ చెరువు మత్తడిలో చిక్కుకున్న యువకులను స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
Google maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న ఓ హైదరాబాదీ టూరిస్టుల బృందం తృటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కేరళలో విహారానికి వెళ్లిన ఆ బృందం.. గూగుల్ మ్యాప్స్ చూస్తూ వాహనాన్ని నడిపారు. �
Joyland | వివాదాస్పద ఉర్దూ సినిమా జాయ్లాండ్ (Joyland). ఉర్దూ, పంజాబీ లాంగ్వేజ్ పాకిస్థానీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. పాకిస్థాన్లో నిషేధించబడ్డ ఈ చిత్రం ఫైనల్గా భారత్లో విడుదలకు రెడీ అయింది.
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్కు చెందిన రైతు బసికిత్రి సాయినాథ్ సోమవారం ఉదయం తన పొలానికి ఎడ్లబండిపై బయలుదేరాడు. బాబాసాగర్ నుంచి నాయకపుగూడ వెళ్లే మార్గంమధ్యలోని వాగు ఒక్కసారిగా ఉ�