KU | విద్య ద్వారానే మహిళల అభ్యున్నతి సాధ్యం : కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
విద్య ద్వారానే మహిళల అభ్యున్నతి సాధ్యమని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 10 : విద్య ద్వారానే మహిళల అభ్యున్నతి సాధ్యమని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ నిర్వహించిన సావిత్రిబాయి ఫులే 129వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దూరవిద్య ప్రాంగణంలోని ఫులే దంపతుల విగ్రహాల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ సావిత్రిబాయి ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం విద్యార్థులు, ఉద్యోగులతో మాట్లాడుతూ నేటి మహిళా విద్యకు సావిత్రిబాయి ఫులే చేసిన సేవలు అమూల్యమని, ఆమె కృషి ఫలితంగానే మహిళా విద్యకు బాటలు పడినట్లు తెలిపారు. భారతదేశంలో సగభాగమైన మహిళలు విద్యావంతులు అయినప్పుడు దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ ఆచార్య వల్లూరి రామచంద్రం మాట్లాడుతూ అసమానతలు, వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యాన్ని విడిచిపెట్టని మహనీయురాలు సావిత్రిబాయి ఫులే అని అన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

