Veleru | బదిలీపై వెళ్తున్న పశువైద్యాధికారి రణధీర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు.. కన్నీటి పర్యంతమైన రైతులు
14 సంవత్సరాలుగా హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా సేవలం దించిన డాక్టర్ రణధీర్ రెడ్డి బదిలీపై కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెళ్లారు.
వేలేరు : 14 సంవత్సరాలుగా హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా సేవలం దించిన డాక్టర్ రణధీర్ రెడ్డి బదిలీపై కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెళ్లారు. సోమవారం వేలేరు మండల కేంద్రంలో ఆయన సేవలను గుర్తించి స్థానిక రైతులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. శాలువతో సత్కరించి కన్నీటి పర్యంతమైయ్యారు.
గత 14 సంవత్సరాలుగా వేలేరు మండల రైతులతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడిందని డాక్టర్ రణధీర్ రెడ్డి సేవలను కోల్పోతుండటం బాధాకరమని రైతులు కన్నీటి పర్యంతమైయ్యారు. 15 సంవత్సరాలుగా సేవలంది పాడి పరిశ్రమతో రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా సాగేలా డాక్టర్ రణధీర్ రెడ్డి కృషి చేశారని కమ్మరిపేట సర్పంచ్ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలేరు మండల రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

