Food Poison | గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 25 మంది విద్యార్థులు అస్వస్థత
రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.
వర్దన్నపేట : రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల కలుషిత ఆహారం తినడంతో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కాగా, చికిత్స పొందుతున్న విద్యార్థులను తహసీల్దార్ విజయసాగర్, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిటిడిఓ నారాయణరెడ్డి, హాస్పిటల్స్ సూపరిండెంట్ వీరిన్ పిల్లలకు అందుతున్న వైద్యులు వైద్య చికిత్సను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిన్న రాత్రి కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు
చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు https://t.co/HODzWQiAeB pic.twitter.com/9xD1Cm9OYH
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

