BRS | బీఆర్ఎస్ కేసిరెడ్డిపల్లి గ్రామశాఖ ఉపాధ్యక్షుడు అంబాదాస్ మృతి
కేసిరెడ్డిపల్లిలో అనారోగ్యంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు వద్దుల అంబాదాస్ (43) మృతి చెందారు.
బచ్చన్నపేట, నవంబర్ 16 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లిలో అనారోగ్యంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు వద్దుల అంబాదాస్ (43) మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబాదాస్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంబాదాస్ మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించి తక్షణ సహాయం కింద అంతక్రియలకు పంపిన ఆర్థిక సాయాన్ని గ్రామశాఖ అధ్యక్షుడు కాపర్తి హరిప్రసాద్ మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. పార్టీ కోసం పనిచేసిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు. మృతుడికి భార్య భాగ్య, కుమారుడు రాజేష్ లు ఉన్నారు. ఆయన మృతి పట్ల బీ ఆర్ ఎస్ నాయకులు, గ్రామస్తులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్..!
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

