ఇసుక లారీ ఢీకొని ఇద్దరు మృతి
ఇసుక లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మల్లంపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం మండల కేంద్రంలోని వైన్స్ షాపు ముందు నుంచి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరిని హనుమకొండ నుంచి ములుగు వైపు వెళ్తున్న ఇసుక లారీ అతి వేగంగా ఢీకొట్టడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
- మల్లంపల్లి వద్ద ఘటన
మల్లంపల్లి, జూలై 12 : ఇసుక లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మల్లంపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం మండల కేంద్రంలోని వైన్స్ షాపు ముందు నుంచి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరిని హనుమకొండ నుంచి ములుగు వైపు వెళ్తున్న ఇసుక లారీ అతి వేగంగా ఢీకొట్టడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
విషయం తెలుసుకున్న ములుగు ఎస్సై ఎస్ వెంకటేశ్ సిబ్బందితో చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతి చెందిన వారిలో ఒకరిది శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామం కాగా, మరొకరిది ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌గా గుర్తించినప్పటికీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇద్దరి మృతికి కారణమైన లారీని ఆగకుండా వేగంగా వెళ్లిన డ్రైవర్ జాకారం వద్ద ముందున్న మరో లారీని ఢీకొట్టి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

