ఖిలావరంగల్, జూన్ 02: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వరంగల్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు.
హనుమకొండలో..
వరంగల్లో..
జఫర్గడ్ మండల కేంద్రంలో..