టీజీఎప్‌సెట్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
టీజీ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థి వీ సాహ్యు బీపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి తెలిపారు. అలాగే, బీపీసీ విభాగంలో కే జీవన్‌కుమార్ 91వ ర్యాంకు, కే అశ్రిత 262, ఆర్ శ్రీవాణి 298, జీ యువన్‌చంద్ర 299 ర్యాంకు సాధించినట్లు తెలిపారు.
హనుమకొండ, మే 17 : టీజీ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థి వీ సాహ్యు బీపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి తెలిపారు. అలాగే, బీపీసీ విభాగంలో కే జీవన్‌కుమార్ 91వ ర్యాంకు, కే అశ్రిత 262, ఆర్ శ్రీవాణి 298, జీ యువన్‌చంద్ర 299 ర్యాంకు సాధించినట్లు తెలిపారు.
వీరితో పాటు జే శ్వేత 351, జే గురుమోహన్ చరణ్ 369, ఎన్ అవినాశ్ 408, ఎన్ శివ కల్యాణి 413, పీ సంజన 414, వై సాత్విక్ 476, ఆర్ నిరూప్ రెడ్డి 515, కే జాహ్నవి 610, సీహెచ్ అర్నవ్ 628, కే ధీరజ్ 654 ర్యాంకు సాధించినట్లు వివరించారు. ప్రస్తుతం విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటికి అనుగుణంగా విద్యార్థులకు చకటి సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని చైర్మన్ వరదారెడ్డి, మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం జేఈఈ మేయిన్స్ 2026లో కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

