Home
Telangana
The Nia Recently Arrested Several Individuals On Suspicion Of Planning Terrorist Attacks In The Country On Independence Day
253 మంది ఉగ్ర అనుమానితుల అరెస్టు
స్వాతంత్య్ర దినోత్సవాన దేశంలో ఉగ్రదాడులకు పాల్పడొచ్చనే అనుమానంతో ఎన్ఐఏ ఇటీవ ల అనేక మందిని అరెస్టు చేసింది. ఐఎస్ఐ సహకారంతో పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్వర్ (ఎస్బీఎన్)ను విచ్ఛిన్నం చేసి, 14 రా ష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నది.
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవాన దేశంలో ఉగ్రదాడులకు పాల్పడొచ్చనే అనుమానంతో ఎన్ఐఏ ఇటీవ ల అనేక మందిని అరెస్టు చేసింది. ఐఎస్ఐ సహకారంతో పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్వర్ (ఎస్బీఎన్)ను విచ్ఛిన్నం చేసి, 14 రా ష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నది. వీరిలో ఇద్దరిని తెలంగాణలో అరెస్టు చేశారు. 253 మందిపై యూఏపీఏ, బీఎన్ఎస్, ఆయుధాల చట్టం, ఎన్డీపీఎస్ యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
పాక్ కేంద్రంగా పనిచేస్తూ భారత్లో దాడులకు పాల్పడుతున్న ఎస్బీఎన్ ముఠా నుంచి భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఐఈడీలు, పాకిస్థాన్ ఆయుధ ఫ్యాక్టరీల చిహ్నాలున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, లైవ్ క్యాట్రిడ్జ్లు, గూఢచర్యం కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాలు, ఇతర వస్తువులు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

