టీజీ ఎప్సెట్-2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థి వీ సాహ్యు బీపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించినట్లు విద్యా సంస్థల
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపా రు. మంగళవారం హనుమకొండ కాకాజీకాలనీలో ఎస్సార్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఆయన డైరెక్ట