Home
Warangal-rural
Smc Chairman Ponnala Raju Said On Zp School Has Been Selected For The Pm Shri Pm School Rising India Scheme
‘పీఎంశ్రీ’కి ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాల ఎంపిక
మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాల ‘పీఎం శ్రీ’(పీఎం స్కూల్ రైజింగ్ ఇండియా) పథకానికి ఎంపికైన్నట్లు ఎస్ఎంసీ చైర్మన్ పొన్నల రాజు గురువారం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టి ‘పీఎం శ్రీ’ పథకంలో భాగంగా దేశ వ్యా ప్తంగా 14500 పాఠశాలల్లో ఒంటిమామిడిపల్లి ఎంపిక కావడంతో సంతోషంగా ఉందన్నారు.
ఐనవోలు ఏప్రిల్ 27 : మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాల ‘పీఎం శ్రీ’(పీఎం స్కూల్ రైజింగ్ ఇండియా) పథకానికి ఎంపికైన్నట్లు ఎస్ఎంసీ చైర్మన్ పొన్నల రాజు గురువారం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టి ‘పీఎం శ్రీ’ పథకంలో భాగంగా దేశ వ్యా ప్తంగా 14500 పాఠశాలల్లో ఒంటిమామిడిపల్లి ఎంపిక కావడంతో సంతోషంగా ఉందన్నారు.
పాఠశాలను అభివృద్ధి పథంలో ముందు నడిపించేందుకు సహకరించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

